తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా?
Samatha
5 June 2026
ఆకు కూరలు అంటే చాలా మందికి ఇష్టం. అందుకే కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే తప్పకుండా ఆకు కూర వండుకొని
తింటుంటారు.
ఆకు కూరలు
అలాగే ఆకు కూరలు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఎక్కువగా తింటుంటారు.
ఆరోగ్యానికి మంచిది
అయితే ఆకు కూరలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొన్ని సమయాల్లో వీటిని అతిగా తీసుకోకూడదు అని చెబు
తుంటారు నిపుణులు.
ఎప్పుడు తీసుకోకూడదంటే?
కాగా, ఇప్పుడు వేసవి ముగిసిపోయి వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ సమయంలో ఆకు కూరలు తినడం మంచిదో కాదో తెలుసుకుంద
ాం.
వర్షాలు ప్రారంభం
చాలా వరకు వర్షా కాలంలో ఆకు కూరలు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు నిపుణులు. ఇది అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట.
అనారోగ్య సమస్యలకు కారణం
ఎందుకంటే? ఇవి భూమికి చాలా తక్కువ ఎత్తులో పెరుగుతాయి. వర్షాలు పడే సమయంలో ఉండే ఎక్కడెక్కడో ఉన్న నీరు అంతూ ప్రవహిస్తుంద
ి.
భూమికి తక్కువ ఎత్తులో పెరగడం
ఆకు కూర మొక్కలను తాకుతూ ఉంటుంది. అలాగే కొన్ని సార్లు ఆకుల వద్ద నీరు నిలిచిపోతుంది. దాని వలన ఆకు కూరలు కలుషితం అవుతాయి.
నీరు నిలిచిపోవడం
ఆకు కూరల మీద బ్యాక్టీరియా మొత్తం చేరిపోతుంది. అందువలన వీలైనంత వరకు ఆకు కూరలు మీ డైట్‌లో చేర్చుకోకపోవడమే మంచిదంట.
బ్యాక్టీరియా చేరడం
మరిన్ని వెబ్ స్టోరీస్
మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటున్నారా.. మీ ప్రాణం డేంజర్లో పడ్డట్లే!
నేరేడు పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
అచ్చం మహాలక్ష్మినే.. జబర్దస్త్ బ్యూటీ ఎంత బాగుందో కదా..