అచ్చం మహాలక్ష్మినే.. జబర్దస్త్ బ్యూటీ ఎంత బాగుందో కదా..

Samatha

1 jun 2026

బుల్లితెర బ్యూటీ, జబర్దస్త్ వర్ష గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ హీరోయిన్లకు మించిన అందంతో ప్రతి ఒక్కరినీ మాయ చేస్తుంది.

జబర్దస్త్ వర్ష

ఈ అమ్మడు అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే , అంతలా తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంటుంది.

అందం, అభినయం

ఈ అమ్మడు సీరియల్ ద్వారా తన కెరీర్ స్టార్ట్ చేసి, జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన అందం నటనతో మంచి ఫేమ్ సంపాదించుకుంది.

సీరియల్‌తో కెరీర్ స్టార్ట్

జబర్దస్త్‌లో ఈ బ్యూటీ కామెడీ అంటే చాలా మందికి ఇష్టం.  ముఖ్యంగా ఇమ్మాన్యూయల్‌ పై పంచ్‌లు వేస్తూ, తనతో చేసిన స్కిట్స్‌కు మంచి ఆధారణ లభించింది.

జబర్దస్త్ తో గుర్తింపు

దీంతో వీరిద్దరు ఏ స్కిట్ చేసినా, అది చాలా అద్భుతంగా ఉండేది. అలా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చాలా దగ్గరయ్యారు వీరు.

మంచి కామెడీ టైమింగ్

ఇక జబర్దస్త్ తర్వాత ఈ బ్యూటీ ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో చేస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటుంది. తన అల్లరితనంతో అందరినీ ఆకట్టుకుంటుంది.

శ్రీదేవి డ్రామా కంపెనీ

అంతే కాకుండా కిసిక్కీ టాక్ షో చేస్తుంది. ఇక ఈ చిన్నది ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

కిసక్కీ టాక్ షో

తాజాగా ఈ బ్యూటీ ట్రెడిషనల్ లుక్‌లో రెడీ అయిన ఫొటోస్ షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.

బ్యూటిఫుల్ పొటోస్