చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్
Samatha
5 June 2026
మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం.
మెగా డాటర్ నిహారిక
ఈ ముద్దుగుమ్మ యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
యాంకర్‌గా కెరీర్ స్టార్ట్
తన అందచందాలతో అందరి మనసు దోచుకుంది. అంతే కాకుండా హీరోయిన్‌గా కూడా వెండితెరపై సందడి చేసింది.
వెండితెరపై సందడి
ఒక మనసు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి రెస్పాన్స్ అందుకుంది, తర్వాత సూర్యకాంతం వంటి స
ినిమాలు చేసింది.
ఒక మనసు మూవీ
కానీ అంతగా గుర్తింపు రాలేదు. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పి ప్రొడ్యూసర్‌గా మారింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స
్ స్థాపించింది.
పింక్ ఎలిఫెంట్
ఈ బ్యానర్ పై కమిటి కుర్రోళ్లు చిత్రం నిర్మించి, మంచి హిట్ అందుకుంది. అలాగే నిర్మాతగా సక్సెస్ అయ్యింది ఈ బ్యూటీ.
నిర్మాతగా సక్సెస్
తర్వాత రాకాస మూవీ తెరకెక్కించి మరో హిట్ అందుకుంది. ఇలా తన నిర్మాతగా సక్సెస్ అందుకుంటూ దూసుకెళ్తుంది.
వరసగా సక్సెస్‌లు
ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ తాజాగా చీరలో ఉన్న బ్యూటిపుల్ ఫొటోస్ షే
ర్ చేసింది. ఇవి తెగ వైరల్ అవుతున్నాయి.
బ్యూటిఫుల్ ఫొటోస్
మరిన్ని వెబ్ స్టోరీస్
మొలకలు వచ్చిన బంగాళాదుంపలు తింటున్నారా.. మీ ప్రాణం డేంజర్లో పడ్డట్లే!
నేరేడు పండ్లు తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
అచ్చం మహాలక్ష్మినే.. జబర్దస్త్ బ్యూటీ ఎంత బాగుందో కదా..