చలికాలంలో పుచ్చకాయ తింటున్నారా?

samatha

18 November 2026

Pic credit - Pinterest

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలా మంది చలికాలంలో ఎక్కువగా పండ్లు తింటుంటారు.

పండ్లు 

అయితే చాలా వరకు ఈ సీజన్‌లో సీతాఫలం, జామ , రేగు పండ్లు ఇవి ఎక్కువగా లభిస్తుంటాయి. ఆపిల్స్, అరటి , బొప్పాయి కూడా ఉంటాయి.

సీజనల్ ఫ్రూట్స్

కానీ పుచ్చకాయ అంటే చాలా వరకు ఇది వేసవి కాలంలోనే లభిస్తుంది. కానీ ఇప్పుడు చలికాలంలో కూడా ఈ పండు లభిస్తుంది.

చలికాలంలో లభించే పండు

దీంతో కొంత మంది శీతాకాలంలో కూడా పుచ్చకాయను కొనుగోలు చేసి తింటున్నారు. కానీ ఈ సమయంలో ఇది తినడం అస్సలే మంచిది కాదంట.

శీతాకాలం పుచ్చకాయ

శీతాకాలంలో పుచ్చకాయ తినడం వలన వలన అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వైద్య నిపుణులు.

అనారోగ్య సమస్యలు

ముఖ్యంగా ఈ సమయంలో పుచ్చకాయ తినడం వలన ఇది జలుబు, దగ్గుతూ పాటు శ్వాస సమస్యలకు కూడా కారణం అవుతుందంట.

శ్వాస సమస్యలు

అంతే కాకుండా ఇది శరీరంలోని వేడిని పూర్తిగా తగ్గించి, శరీరాన్ని చాలా చల్లబరుస్తుంది. దీని వలన శరీరం ఎక్కువ చల్లగా ఉంటుంది.

వేడిని తగ్గిస్తుంది

అలాగే ఈ సమయంలో పుచ్చకాయ తినడం వలన కడుపు సమస్యలు వస్తాయి. అలాగే విరేచనాలు కూడా అయ్యే ఛాన్స్ ఉన్నదని చెబుతున్నారు నిపుణులు.

కడుపు సమస్యలు