విపరీత వేడితో బాధపడేవాళ్లు మొదటి ముద్దలో తాతల నాటి పొడితో తింటే మాయం 

Prasanna Yadla

 19 June  2026

Pic credit - Pinterest

శరీరంలో అధిక వేడి తగ్గడానికి పాతకాలంలో ఈ పొడిని బాగా తినేవాళ్లు. అయితే, దీనిని మొదటి ముద్దలో కలిపి తింటారు

మందారం 

కావాల్సిన పదార్దాలు : పుదీనా పొడి, ఒక కప్పు ధనియాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , అర కప్పు పుట్నాల పప్పు, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, 10 వెల్లుల్లి రెబ్బలు , రెండు కరివేపాకు ఆకులు,  8 ఎండుమిర్చి , రుచికి తగినంత ఉప్పును తీసుకోవాలి. 

కావాల్సిన పదార్దాలు

ముందుగా పుదీనా ఆకులను బాగా కడిగి నీటిని  పూర్తిగా ఫ్యాన్ కింద ఆరబెట్టాలి 

పుదీనా ఆకులు

ఇంకా ఈ పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి పుదీనా ఆకులు వేసి 5 నిమిషాల పాటు  వేయించాలి.

 5 నిమిషాల పాటు  వేయించాలి.  

అదే పాన్‌లో కొద్దిగా ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, పుట్నాల పప్పు, ఎండుమిర్చిని కూడా  వేయించాలి.

 ఎండుమిర్చిని

ఇంకా చింతపండును కూడా తీసుకుని కొంచం సేపు  వేడి చేయాలి.

చింతపండు

ఇక ఇప్పుడు అన్ని వేసి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో మెత్తగా పట్టుకోవాలి

మెత్తగా పట్టుకోవాలి 

ఇంకా ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా చేసి మెత్తని పొడిగా గ్రైండ్ చేయాలి.

మెత్తని పొడిగా గ్రైండ్ చేయాలి.