AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాసి పెట్టుకోండి.. ఈ ఉగాది నుంచి ఆ రాశుల వారికి ఆడిందే ఆట.. పాడిందే పాట.. నో బౌండరీస్

మరో 15 రోజుల్లో తెలుగు పండుగ ఉగాది రాబోతుంది. అయితే, ఇప్పటి నుంచో ఎంతో మంది తమ రాశులు ఎలా ఉన్నాయో అని చూసుకోవడం మొదలు పెట్టారు. అయితే, 12 రాశుల్లో రెండు రాశుల వారికి గుడ్ టైం సార్ట్ అవ్వడనుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

Prasanna Yadla
|

Updated on: Mar 05, 2026 | 5:34 PM

Share
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, ఈ సారి కొన్ని ముఖ్య గ్రహాలు మారడం వలన మూడు రాశుల వారు పండుగ చేసుకోనున్నారు. అంతేకాదు, అన్ని రంగాల వారు కెరీర్ పరంగా దూసుకువెళ్తారు.

1 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

2 / 5
జ్యోతిష్యం ప్రకారం రెండు గ్రహాల కలయిక వలన శుక్రాదిత్య యోగం ఏర్పడబోతోంది. ఇది మాత్రమే  కాకుండా ఇంకా మీనరాశిలో సూర్యుడు, బుధుడు కలయిక వలన చతుర్గ్రాహి యోగం కూడా ఏర్పుడనుంది. ఈ యోగం వలన రెండు రాశుల వారికి బాగా కలిసి రానుంది.

3 / 5
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

4 / 5
శని, బుధ, సూర్యుడు, అంగారకుడు గ్రహాల కలయిక వలన రెండు రాశుల వారికి ప్రతి రోజు గండమే. ఎంతలా అంటే చివరికి వీరికి డబ్బు కూడా దొరకదు. వాళ్ళని వీళ్ళని అడుగుతూ అప్పుల పాలవుతారు జాగ్రత్తగా ఉండకపోతే  అనేక నష్టాలను చూడాల్సి ఉంటుంది.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర