ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ అల్లు స్టూడియోస్‌లో అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాబోయే హీరోగా చర్చనీయాంశంగా మారిన అల్లు అయాన్.. సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. అతని ఉనికి "హీట్. హీట్." అంటూ వైరల్ అయ్యింది.