ఈ జ్యూస్ మీ లివర్‌కు చూమంత్రం.. ఆ సమస్యలన్నీ హాంఫట్
Prasanna Yadla
05 March 2026
Pic credit - Pixabay
మనం వారంలో మూడు సార్లు బంగాళా దుంపలను తప్పక తింటాము. వీటితో పులుసు కూరల నుంచి ఫ్రై కర్రీస్ వరకు తింటాము
బంగాళాదుంప
బంగాళాదుంపలో ఉండే విటమిన్ సి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
బంగాళాదుంప
బంగాళాదుంపతో పాటు వీటిని జ్యూస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలంటే?
బంగాళాదుంప జ్యూస్
బంగాళాదుంప జ్యూస్ తో తాగడం వలన మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే
ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఇవే
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధ పడేవారు ఈ జ్యూస్ ను తాగితే చాలా మంచిది. ఆ సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.
జీర్ణ సంబంధిత సమస్యలు
వీటిలో ఉండే విటమిన్ సి ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది. అంతేకాదు, ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది.
ఇమ్యూనిటీ పవర్
బంగాళాదుంపలో ఉండే ఉండే పొటాషియం చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది
కాలేయ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడేవారికీ ఈ బంగాళా దుంప జ్యూస్ చాలా బెస్ట్.
కాలేయ సమస్యలు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా