AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పట్లో వణికించిన సినిమా..! అమ్మో బొమ్మా.. ఈ సినిమాలోని బొమ్మ గుర్తుందా?

చాలా మంది ఇష్టంగా చూసే సినిమాల్లో హర్రర్ మూవీస్ ముందుంటాయి. ఎక్కువ మంది వీటిని చూడటానికి చాలా ఇష్టపడుతుంటారు. ఇక హర్రర్ సినిమాల్లో కొన్ని సినిమాలను త్వరగా మర్చిపోతే, కొన్ని మాత్రం ఒక జ్ఞాపకంలా మిగిలిపోతాయి. అంతే కాకుండా ఆ పేరు గుర్తు వస్తేనే వణుకు వస్తుంది. అందులో 90s కిడ్స్.. ఫేవరెట్ మూవీ అంటే అందరికీ గుర్తు వచ్చేది .. అమ్మో బొమ్మ. ఈ మూవీలో బొమ్మ అంటే ఇప్పటికీ కూడా చాలా మందికి భయం ఉంటుంది. మరి దీని గురించి తెలుసుకుందాం పదండి.

Samatha J
|

Updated on: Feb 12, 2026 | 12:09 PM

Share
చాలా మంది ఫేవరెట్ సినిమాల్లో అమ్మో బొమ్మ కూడా ఒకటి. ఈ మూవీ 2001లో విడుదలైనా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఆ తరం వారినే కాకుండా, ఇప్పటి వారిని కూడా ఈ సినిమా చాలా అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ మూవీలోని బొమ్మ ప్రతి ఒక్కరినీ భయబ్రాంతులకు గురి చేస్తుండటంలో అతిశయోక్తి లేదు.

1 / 5
రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చి తెలుగు హర్రర్, కామెడీ చిత్రం అమ్మో బొమ్మ. ఈ మూవీలో కీలక పాత్రల్లో నటుడు రాజేంద్ర ప్రసాద్, సుమన్, సీమ, ఉమ, సత్య ప్రకాశ్ నటించారు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తన నటనతో ఈ సినిమాకు ప్రాణం పోశారనే చెప్పాలి. ప్రతి సన్నివేశంలో ఆయన తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు

2 / 5
ఇక మరాఠీ చిత్రం జపట్లేలా 1993లో వచ్చిన దానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించడం జరిగింది. ఆ రోజుల్లో ఈ మూవీ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిందనే చెప్పాలి. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

3 / 5
ఇక అమ్మా బొమ్మ సినిమా అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది, బొమ్మ. ఇందులో దెయ్యం బొమ్మ ప్రత్యేకతే వేరు. మరణించిన గ్యాంగ్ స్టర్ ఆత్మ బొమ్మలోకి ప్రవేశిస్తుంది. అంతే కాకుండా అది ఇతర వ్యక్తిలోకి  వెళ్లి కొత్త రూపాన్ని పొందడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ఆ క్రమంలోనే  రాంబాబు( రాజేంద్ర ప్రసాద్) చేతికి బొమ్మ రావడంతో అది తన లో ప్రవేశించడానికి నానా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా ఓం భగగువే.. భగిని భాగోగునే..  భగవాతనే ...అంటూ ఉండే మంత్రం జపిస్తూ వేరే శరీరంలోకి మారే ప్రయత్నం చేస్తూ అందరినీ భయబ్రాంతులకు గురి చేస్తుంది. ఆ రోజుల్లో ఈ బొమ్మ చాలా హైలెట్‌గా నిలిచింది.

4 / 5
2001లో రిలీజైన ఈ మూవీలోని బొమ్మ ఇప్పుడు కూడా తెగ ట్రెండ్ అవుతుంది. ఈ బొమ్మకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అమ్మో బొమ్మా సినిమాలో ఈ బొమ్మ గుర్తుందా.. దీనిని చూసి ఎంత మంది భయపడ్డారంటూ.. ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది.  దీంతో ఇది నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. మరీ మీరు కూడా ఈ బొమ్మను చూసి భయపడ్డారా?

5 / 5
Follow Us
రీల్స్ పిచ్చితో లోకల్ రైలుపై రాళ్ల దాడి నాటకం.. సీన్‌ కట్‌చేస్తే

నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
నా భర్త మంచోడే, ఆ అమ్మాయే ఇలా చేసింది..
కూతురి వెంట పడొద్దని మందలించిన తండ్రి! దారుణానికి తెగబడ్డ ఉన్మాది

ఇట్స్ అఫీషియల్.. అప్పుడే ఓటీటీలో మహేష్ బాబు అన్న కుమారుడి సినిమా

మనుషులేనా.. గాయాన్ని దాచిపెట్టి సిరాజ్‌ను ఆడిస్తారా..!

ఉసేన్ బోల్ట్ రికార్డులను సవాలు చేస్తున్న సూపర్‌మ్యాన్ రోబోట్!

ఎన్టీఆర్‏తో చేసిన ఆ సినిమా ప్లాప్ కావడానికి కారణం అదే..

కెప్టెన్‌గా కోహ్లీ, రోహిత్‌కే సాధ్యంకాలే.. అరుదైన రికార్డులో గిల్

పెళ్లయిన జంటలు మళ్లీ పెళ్లి.. అప్పులు తీరుతాయనేనా?

అందరికీ ఆర్థిక పాఠాలు చెప్పే రాబర్ట్ కియోసాకికే వేల కోట్ల అప్పులు

సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర