అక్కడ వింత చట్టం చూసి వణికిపోతున్న ప్రజలు.. చనిపోయిన తర్వాత శవాన్ని ఏం చేస్తారో తెలుసా?
నార్వేలోని లాంగ్‌ఇయర్‌బైన్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది భూమిపై నున్న అత్యంత చల్లని ప్రదేశాలలో ఒకటి. ఇక్కడ ఒక రోజున ఉష్ణోగ్రత మైనస్ 46.3 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇదే అప్పట్లో ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్. ఈ ప్రదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత 3-7 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5