అట్లీ సినిమాలో నాలుగు పాత్రలు చేస్తున్న అల్లు అర్జున్
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రాబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ నాలుగు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు – రెండు యంగ్, ఒక పీరియడ్, ఒక ఓల్డ్ క్యారెక్టర్. కథ 16వ శతాబ్దంలో మొదలవుతుంది. అట్లీ గత చిత్రాల విజయాలతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రాబోయే సినిమా గురించి ప్రత్యేక వివరాలు వెలువడ్డాయి. పుష్పరాజ్ సృష్టించిన సంచలనం తర్వాత, తదుపరి చిత్రం అంతకుమించి ఉండాలని మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నాలుగు విభిన్న పాత్రలలో నటించనున్నారు. అందులో రెండు యువ పాత్రలు, ఒక పీరియడ్ క్యారెక్టర్, మరియు ఒక వృద్ధ పాత్ర ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం కథ 16వ శతాబ్దంలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. పీరియడ్ పాత్ర 16వ శతాబ్దపు నేపథ్యంలో సాగుతుంది. ఆ తర్వాత మూడు ఇతర పాత్రలు పరిచయమవుతాయి. ఐకాన్ స్టార్‌ను అన్ని గెటప్‌లలో ఎలా చూపిస్తారో అని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!
ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?
అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్
మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ
Follow Us
వైరల్ వీడియోలు
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
ఎవడ్రా వీడు.. మటన్ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..
బరువు పెరిగితే.. జీతంలో కోత ?? ఇదేం రూల్ రా నాయనా..
అత్తాపూర్‌లో రెచ్చిపోయిన దొంగలు.. గంటల వ్యవధిలోనే..
సార్.. మీ కాళ్లు మొక్కుతా.. నన్ను పాస్ చేయండి
కష్టాలు వింటా.. ఫీజు తీసుకుంటా !! ఓ వ్యక్తి వింత వ్యాపారం
మోదీజీ.. నాన్నతో ఆ అలవాటు మాన్పించండి !

