AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు

TOP 9 ET: ఇట్స్ కన్ఫర్మ్‌! వాయిదాపడిన పెద్ది | డ్యూటీ ఎక్కారు

Phani CH
|

Updated on: Apr 16, 2026 | 1:38 PM

Share

పవన్‌ కల్యాణ్ నెక్ట్స్ మూవీకి సంబంధించిన పనులు మొదలయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎనౌన్స్ అయిన సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు విజయవాడ వేదికగా జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాల విషయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు ప్లాన్ చేస్తున్నారట.

ఇట్స్ కన్ఫర్మ్‌.. పెద్ది వాయిదా పడింది. ఎప్పటి నుంచో వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఈ మూవీ ఏప్రిల్ 30 న రిలీజ్ కావడం లేదు. ఇదే విషయాన్ని ఈ మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. జూన్ నెలలో పెద్ది సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కచ్చితమైన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని తమ పోస్టులో కోట్ చేసింది. అంతేకాదు ‘మాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు. మీ ఓపికకు తగిన ప్రతిఫలం దక్కేలా అత్యుత్తమమైన కంటెంట్‌తో వస్తాం’ అని టీమ్ పెద్ది పోస్ట్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ వీకెండ్ సినిమా సెట్టు..OTTలో అద్భుతమైన హర్రర్ కామెడీ మూవీ..

Dhurandhar: 3వేల కోట్ల వసూళ్లతో.. ఇండియాలోనే ‘నెంబర్ 1’ గా ధురంధర్

V.V. Vinayak: అసలు మహేష్‌ను ఛాన్స్‌ ఎందుకు అడగాలి ??

Varun Tej: వరుణ్‌ తేజకు గాయం.. అపోలోలో సర్జరీ !!

Ram Charan: డెకాయిట్‌కు చరణ్ అదిరిపోయే రివ్యూ..

Follow Us