Pineapple Benefits: సంవత్సరం పొడవునా లభించే పైనాపిల్ పోషక విలువలకు ప్రసిద్ధి. ఇది జీర్ణశక్తిని పెంచి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. మలబద్ధకం, పంటి సమస్యలు, నులిపురుగులు, అనారోగ్యం నుండి కోలుకోవడం, నెలసరి క్రమబద్ధీకరణ వంటి పది ప్రయోజనాలను అందిస్తుంది. పైనాపిల్ జ్యూస్ వాతం, కఫాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.