కొత్తిమీర జీవక్రియలను మెరుగుపరుస్తూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర నీరు కిడ్నీలలో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి, రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనిని తయారుచేసుకుని బ్రేక్‌ఫాస్ట్‌కు అరగంట ముందు సేవించాలి. అయితే, తీవ్రమైన కిడ్నీ సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోరాదు.