అల్లు శిరీష్, నైనిక ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా జరిగింది. నూతన వధూవరులు శిరీష్, నైనికను సినీ పెద్దలు ఆశీర్వదించారు. ప్రీ-వెడ్డింగ్ వేడుకలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నటుడు రాజేంద్ర ప్రసాద్.. తనదైన శైలిలో అల్లు శిరీష్‌తో తనదైన శైలిలో సందడిగా.. ముచ్చటించారు.