బరువు తగ్గాలనుకునే వారికి ఈ రొయ్యల పచ్చడి బెస్ట్.. ఇలా చేసి తింటే ఇట్టే తగ్గిపోతారు
Prasanna Yadla
04 March 2026
Pic credit - Pixabay
తెలుగు రాష్ట్రాల్లో ఈ రొయ్యల పచ్చడి చాలా ఫేమస్. పల్లెటూర్లలో ఇప్పటికి ఎంతో మంది చేసుకుని తింటారు
రొయ్యల పచ్చడి
అయితే, ఈ రొయ్యల పచ్చడిని సరైన కొలతలతో చేసి తింటే బరువు సులభంగా తగ్గిపోతారు.
రొయ్యల పచ్చడి
కిలో రొయ్యలు, పావు కిలో నూనె, 3 టేబుల్ స్పూన్స్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 5 టేబుల్ స్పూన్స్ నిమ్మరసం తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ఒక టీ స్పూన్ ఆవాల పొడి , ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి, కరివేపాకు ఆకులు, 10 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాలి
కావాల్సిన పదార్దాలు
ముందుగా రొయ్యలను తీసుకుని ఉప్పు నీటిలో శుభ్ర పరచుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి
స్టెప్ -1
ఆ తర్వాత వీటిలో ఆయిల్లో వేసి రొయ్యలు రంగు మారే వరకు బాగా వేయించుకోవాలి
స్టెప్ -2
వీటికి అన్ని రకాల మసాలా పేస్ట్ లు పట్టించి కారం, , నిమ్మరసం, రుచికి తగినంత ఉప్పు, మెంతి పొడిని మిక్స్ అయ్యేలా కలపాలి.
స్టెప్ -3
మళ్లీ పాన్ తీసుకుని కరివేపాకు, వెల్లుల్లి వేసి పోపు పెట్టి, పచ్చడిలో బాగా కలపండి. ఒక సీసాలో పెట్టి రెండు రోజుల తర్వాత తింటే మంచి ఫలితం ఉంటుంది.
స్టెప్ - 4
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా