AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాస్త కొత్తగా ట్రై చేయండి..కొబ్బరి, అటుకులతో ఉప్మా.. ఇలా చేస్తే అదిరిపోద్దీ అంతే!

ఉప్మా అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. అయితే అందరూ ఎప్పుడూ చేసుకునే రవ్వతో కాకుండా కొబ్బరి అటుకులతో చేస్తే అదిరిపోతుందంట. అంతే కాకుండా ఎప్పుడూ ఉప్మా తినని వారు కూడా లొట్టలేసుకొని మరి తింటారంట. మరీ మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ చిట్కాలు పాటించండి.

Samatha J
|

Updated on: Mar 04, 2026 | 4:58 PM

Share
కావాల్సిన పదార్థాలు : అటుకులు, పచ్చి కొబ్బరి,  ఆవాలు, మినప పప్పు, పచ్చి శనగపప్పు,  పల్లీలు, జీడిప్పప్పు, ఎండు మిర్చి, ఉప్పు, కరివేపాకు, ఇంగువ, అల్లం తరుగు, జీలకర్ర, కొత్తిమీర.

1 / 5
తయారీ విధానం : ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో అటుకులు వేసి మంచిగా కడిగిన తర్వాత మరికొన్ని శుభ్రమైన నీళ్లు పోసి, 10 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత పచ్చి కొబ్బరిని తురుమును పక్కన పెట్టుకోవాలి

2 / 5
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి , నూనె పోయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, పల్లీలు, కరివేపాకు, ఇంగువ , ఎండు మిర్చీ, కొత్తిమీర, అల్లం తరుగు అన్నీ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి.

3 / 5
అవి బంగారు రంగు వచ్చిన తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి, పచ్చి వాసన పోయేవరకు వేయించి పెట్టాలి.  తర్వాల ఇందులో నానబెట్టుకున్న అటుకలను వేసి మంచిగా కలిపుకోవాలి. 10 నిమిషాలు స్టవ్ పై అలానే ఉంచి, మంచిగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి కొబ్బరి అటుకుల ఉప్మా రెడీ.

4 / 5
చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌కు ఇది చాలా బెస్ట్ అని చెప్పాలి. ఆఫీసుకు వెళ్లేవారు లేదా, పిల్లల లంచ్ బాక్స్‌లో ఇది పెడితే వారు చాలా ఇష్టంగా తినేస్తారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర