Thalapathy Vijay: పాపం విజయ్… కొడుకు కూడా ఛీపో అన్నాడు!
రాజకీయ ఆశయాలతో ఉన్న విజయ్ దళపతికి ప్రస్తుతం ఇంటిలోనే సమస్యలు చుట్టుముట్టాయి. భార్య సంగీత విడాకుల కోసం కోర్టుకెక్కగా, కొడుకు జేసన్ సంజయ్ తండ్రి తీరుపై అసంతృప్తితో సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు. కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, విజయ్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.
తమిళనాడు రాజకీయాలపై దృష్టి సారించిన విజయ్ దళపతికి ప్రస్తుతం ఇంట్లోనే తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకపక్క ఆయన భార్య సంగీత, ఇరవై ఆరేళ్ల బంధానికి ముగింపు పలుకుతూ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కింది. మరోపక్క, వారి కుమారుడు జేసన్ సంజయ్ తన తండ్రి తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జేసన్ తన తండ్రిని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అన్‌ఫాలో చేశాడని కోలీవుడ్ వర్గాల సమాచారం. సంగీత తన విడాకుల పిటిషన్లో శాశ్వత భరణంగా విజయ్ ఆస్తులలో సగభాగాన్ని, అంటే సుమారు 300 కోట్ల రూపాయలను కోరినట్టు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Renu Desai: నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎవరిచ్చారు ??
భోజనం చేసిన తర్వాత కాఫీ, టీ తాగుతున్నారా ?? అయితే ఈ సమస్యలు తప్పవు బాస్
ఆ గ్రామానికీ.. ఆ పక్షులకీ మధ్య.. శతాబ్దాలుగా విడదీయరాని బంధం
ఈ రెండిటి తో.. మెరిసే చర్మం మీ సొంతం.. ముసలి వాళ్ళు కూడా యవ్వనంగా మారాల్సిందే
వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. కంటిలో పెరిగిన పన్ను!
డ్రైవర్ లేకుండానే రివర్స్‌లో దూసుకెళ్లిన కారు..
అమ్మ కోసం 12 జ్యోతిర్లింగాలకు పరుగు.. రోజుకు 50 కి.మీ. రన్..
సముద్ర తీరానికి కొట్టుకొస్తున్న ఐఫోన్లు.. ఎగబడిన జనాలు
గుడిముందు జుట్టు జుట్టు పట్టుకొని కొట్టుకున్న మహిళలు
ఆహా అదృష్టం అంటే ఇతనిదే.. టీ స్టాల్ నుంచి బార్ ఓనర్‌గా
కోటు విప్పి.. కండువా కట్టి.. ఆవు పేడ ఎత్తిన జర్మనీ రాయబారి!

