AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదృష్టం కలసొచ్చింది.. అబ్బ అబ్బా.. వీరు ఏం చేసినా డబ్బే డబ్బు!

నాలుగు గ్రహాలు వక్రగమనం వలన ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయిక, సంచారం సహజం. అయితే చాలా తక్కువ సమయాల్లో గ్రహాలన్నీ ఒకే వరసలోకి రావడం వక్రగమనంలో సంచరించడం చేస్తుంటాయి. అయితే మార్చి 20 వరకు రాహువు, కేతువు, బుధుడు ,గురు గ్రహాలు వక్రగమనంలో ఉంటాయి. దీని వలన ఐదు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Mar 04, 2026 | 5:11 PM

Share
వృషభ రాశి : వృషభ రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది.  నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.  సంపద పెరుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి నాలుగు గ్రహాల వక్రగమనం వలన అద్భుత ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకోని విధంగా ఆదాయం చేతికందుతుంది. చేతిలో డబ్బను చూసి ఆశ్చర్యపోవడం జరుగుతుంది. అలా ఎన్నడూ లేని విధంగా ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆంనందంగా గడుపుతారు.

2 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. ఈ రాశి వారి సంపద పెరుగుతుంది. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ఈ రాశి వారికి అన్ని విధాల కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికి నాలుగు గ్రహాల వక్రగమనంలో ఉండటం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రేమ సంబంధిత వ్యవహారాలు ఫలిస్తాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. అనుకున్న పనులు అన్నీ సమయానుగుణంగా పూర్తి అవుతాయి. అన్నింట శుభఫలితాలు కలుగుతాయి.

4 / 5
ధనస్సు రాశి :  ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.  చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం చూసే వారికి మంచి జాబ్ దొరుకుంతుంది. కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఎవరు అయితే ఉద్యోగంలో మార్పు కోసం చూస్తున్నారో, వారికి ఇది మంచి సమయం. ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఆనందంగా జీవిస్తారు.

5 / 5
Follow Us
శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు టీటీడీ కీలక సూచనలు!

వరలక్ష్మి వత్రం.. తాంబూలం ఇచ్చేటప్పుడు ఈ తప్పులు చేస్తే అశుభం!

రాత్రివేళ నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికెళ్లగా గుండె ఆగినంతపనైం

బజాజ్ నుంచి అదిరిపోయే లుక్‌తో కొత్త తరహా బైక్

'చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి'

బంగారం ధరలపై బాంబ్ పేల్చే న్యూస్.. ఇవాళ రికార్డ్ స్థాయి పెరుగుదల

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరిగిన RRB ఉద్యోగాలు!

ఇంతకీ హార్దిక్ ముంబై ఇండియన్స్‌ లో ఉన్నట్లా ? లేనట్లా ?

కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
కాంగ్రెస్‌లో సుస్మితా వ్యాఖ్యల దుమారం..
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర