ఒంటినిండా హోలీ రంగులు.. అప్సర రాణి అందాల అరాచకం..

Rajitha Chanti

Pic credit - Instagram

04 March 2026

హీరోయిన్ అప్సర రాణి ఈరోజు హోలీ సందర్భంగా తన ఇన్ స్టాలో క్రేజీ ఫోటోస్ షేర్ చేసింది. ఒంటినిండా హోలీ రంగులతో దిగిన స్టిల్స్ నెట్టింట పంచుకుంది.

మోడ్రన్ చీరకట్టులో మరింత అందంగా కనిపిస్తూ హోలీ పండగను ఎంజాయ్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

ఈ ముద్దుగుమ్మను డైరెక్టర్ ఆర్జీవీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వర్మ తెరకెక్కించి థ్రిల్లర్ మూవీతో ఈ అమ్మడు తెలుగు సినీరంగంలో చాలా ఫేమస్ అయ్యింది.

గ్లామర్ లుక్ తోపాటు అటు స్పెషల్ సాంగ్స్ తో నెట్టింట సెన్సేషన్ అయ్యింది. ఈ అమ్మడు గ్లామర్ బ్యూటీగా కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ అమ్మడు.

ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

2019లో 4 లెటర్స్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తెలుగులో పలు సినిమాల్లో నటించింది. కానీ ఆర్జీవీ థ్రిల్లర్ మూవీతోనే పాపులర్ అయ్యింది.

ఇక క్రాక్ సినిమాలో స్పెషల్ పాటతో ఈ అమ్మడు మరింత పాపులర్ అయ్యింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు  అంకిత మహారాణా. ఆమె ఒడిశాలో పుట్టి డెహ్రాడూన్‌లో పెరిగింది

ఇప్పుడు ఈ అమ్మడు సినీరంగంలో సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. మరోవైపు నెట్టింట గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది.