AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shopping Bags: షాపింగ్ బ్యాగులు ఈ రంగులోనే ఎందుకు ఉంటాయో తెలుసా?

సిటీలో ఎక్కడైనా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు.. అక్కడ కొన్న వస్తువులను ఖాకీ రంగు బ్యాగులో మాత్రమే ప్యాక్‌ చేసి షాపు వ్యక్తులు ఇవ్వడం మీరు చూసి ఉంటారు. ఈ బ్యాగులు ఖాకీ రంగులోనే ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? షాపింగ్ బ్యాగులు ఈ రంగులోనే ఎందుకు ఉంటాయంటే..

Srilakshmi C
|

Updated on: Feb 12, 2026 | 1:22 PM

Share
సిటీలో ఎక్కడైనా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు.. అక్కడ కొన్న వస్తువులను ఖాకీ రంగు బ్యాగులో మాత్రమే ప్యాక్‌ చేసి షాపు వ్యక్తులు ఇవ్వడం మీరు చూసి ఉంటారు. ఈ బ్యాగులు ఖాకీ రంగులోనే ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? షాపింగ్ బ్యాగులు ఈ రంగులోనే ఎందుకు ఉంటాయంటే..

సిటీలో ఎక్కడైనా షాపింగ్‌కి వెళ్ళినప్పుడు.. అక్కడ కొన్న వస్తువులను ఖాకీ రంగు బ్యాగులో మాత్రమే ప్యాక్‌ చేసి షాపు వ్యక్తులు ఇవ్వడం మీరు చూసి ఉంటారు. ఈ బ్యాగులు ఖాకీ రంగులోనే ఎందుకు ఉంటాయో మీరెప్పుడైనా ఆలోచించారా? షాపింగ్ బ్యాగులు ఈ రంగులోనే ఎందుకు ఉంటాయంటే..

1 / 5
ఖాకీ రంగు షాపింగ్ బ్యాగులను తరచుగా రీసైకిల్ చేసిన కాగితంతో తయారు చేస్తారు. ఈ కాగితం పూర్తిగా తెల్లగా లేనందున, దాని సహజ రంగు ఖాకీగా కనిపిస్తుంది. రీసైకిల్ చేసిన కాగితం వాడకం అటు పర్యావరణానికి ఇటు ఖర్చుకు కలిసొస్తుంది.

2 / 5
తెల్ల కాగితాన్ని ఉత్పత్తి చేయడానికి బ్లీచింగ్, ఎక్కువ రసాయన ప్రాసెసింగ్ అవసరం. ఖాకీ పేపర్‌కు తక్కువ ప్రాసెసింగ్ అవసరం. తద్వారా ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. ఖాకీ సంచులలో తక్కువ రసాయనాలు ఉంటాయి. అవి బయోడిగ్రేడబుల్, ప్లాస్టిక్ కంటే పర్యావరణానికి సురక్షితమైనవి.

3 / 5
ఈ సంచులు సాధారణంగా మందంగా, బలమైన కాగితంతో తయారు చేస్తారు. కాబట్టి అవి ఎక్కువ బరువును మోయగలవు. సులభంగా చిరిగిపోవు.

4 / 5
ఖాకీ రంగు బ్యాగులు చౌకగా ఉంటాయి. షాపు లోగో లేదా సమాచారాన్ని ముద్రించడం సులభం. అందువల్ల దుకాణదారులు షాపింగ్ బ్యాగులు విస్తృతంగా ఉపయోగిస్తారు.

5 / 5
Follow Us