ఫిబ్రవరి 17న ఆకాశంలో అరుదైన రింగ్ ఆఫ్ ఫైర్ వలయాకార సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కప్పలేకపోవడంతో, చుట్టూ అగ్ని వలయంలా ప్రకాశించే దృశ్యం ఏర్పడుతుంది. ఈ విశేష ఖగోళ ఘటనను చూసే అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దని ఖగోళ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.