ఈ రెండు బ్లడ్ గ్రూపుల వారి బ్రెయిన్ బాగా పనిచేస్తుంది? జాతకం కాదు.. ఇది సైన్స్!
రక్త వర్గాలు మెదడు పనితీరు, జ్ఞాపకశక్తిని ప్రభావితం చేస్తాయి. కాలిఫోర్నియా అధ్యయనం ప్రకారం, B పాజిటివ్, O పాజిటివ్ రక్త గ్రూప్‌లు ఉన్నవారి మెదడు చురుకుగా ఉంటుంది. B+ వారికి మెదడులోని పెరిటోనియల్, టెంపోరల్ లోబ్స్ చురుగ్గా ఉండి ఆలోచన, నిర్ణయ సామర్థ్యాలను మెరుగుపరుస్తాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
