చేపల కూరను మైమరిపించే అరటి తొక్కల పులుసు.. ఎగబడి మరి తింటారు
Prasanna Yadla
12 March 2026
Pic credit - Pixabay
జ్వరం వచ్చినప్పుడు అరటికాయలు తెచ్చుకుని తింటాము. ఎందుకంటే, ఇవి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి.
అరటికాయలు
అయితే, అరటి కాయ మాత్రమే కాదు తొక్కలు కూడా మనకి ఉపయోగ పడతాయి.
అరటి తొక్కలు
వీటితో వంటకాలు చేసి తింటే రుచి అదిరిపోతుంది. కొన్ని ఏరియాల్లో వీటి తొక్కలతో పులుసు చేసి తింటారు.
అరటి తొక్కల పులుసు
అరటిపండు తొక్కలు, చింతపండు పులుసు, మసాలా పొడులు, బెల్లం తురుము, నూనెను తీసుకోవాలి.
కావాల్సిన పదార్దాలు
ముందుగా అరటి తొక్కలను నీటిలో రెండు సార్లు కడిగి, ముక్కలుగా కట్ చేసుకోవాలి.
స్టెప్ - 1
స్టవ్ వెలిగించి పాన్ లో ఆయిల్ వేసి, తొక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటిని బాగా మగ్గించాలి.
స్టెప్ - 2
తొక్కలు మగ్గిన తర్వాత చింత పులుసు, కొద్దిగా కారం వేసి ఉడికించాలి. రుచి టేస్టీగా మారాలంటే బెల్లం వేస్తె అదిరిపోతోంది.
స్టెప్ - 3
ఇది అన్నంలో తింటే చేపల కూర కంటే రుచిగా ఉంటుంది. అలాగే వీటిలో అధిక పోషకాలు ఉంటాయి.
చేపల కూర కంటే రుచిగా..
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా