సమ్మర్లో ఎన్ని లీటర్ల నీళ్లను తీసుకోవాలి.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
Prasanna Yadla
12 March 2026
Pic credit - Pixabay
మన శరీరానికి నీరు చాలా అవసరం. ఎందుకంటే, ఎంత నీరు తాగితే అంత ఆరోగ్యాంగా ఉంటాము
నీరు చాలా అవసరం
వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దీని కోసం రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీళ్ళను తప్పక తీసుకోవాలి.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి
ఎండ వేడికి చెమటలు ఎక్కువగా పడతాయి కాబట్టి అధిక నీరును తీసుకోవాలి.
అధిక నీరును తీసుకోవాలి
అయితే, ఈ సమయంలోనే వైద్యులు పరిశోధనలు చేసి నమ్మలేని నిజాలు చెప్పారు.
నమ్మలేని నిజాలు చెప్పారు
మగవారు 3.7 లీటర్లు, ఆడవాళ్లు 2.7 లీటర్ల నీటితో పాటు, జ్యూస్ లను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
జ్యూస్ లు కూడా ..
మీరు బయట పనులు చేసిన రోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఆ రోజున టైమ్ ప్రకారం నీళ్లను తీసుకోవాలి.
టైమ్ ప్రకారం నీళ్లను తీసుకోవాలి
దాహం వేసినప్పుడు నీరు సరిపోను తాగకపోతే మూత్రం రంగు మారుతుంది. ఇది అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది
అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది
అలా అని వేసవి కాలంలో నీరు ఎక్కువైన కూడా చాలా ప్రమాదమని చెబుతున్నారు. మజ్జిగ, కొబ్బరి నీళ్లు కూడా తీసుకుంటూ ఉండాలి.
మజ్జిగ, కొబ్బరి నీళ్లు కూడా..
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా