నటి ఖుష్బూ, విజయ్-త్రిష వ్యక్తిగత సంబంధంపై ప్రజలు అనవసరంగా చర్చించుకోవడం అర్థం కావడం లేదన్నారు. ప్రతి ఒక్కరికీ తమకు నచ్చినట్లు జీవించే స్వేచ్ఛ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. త్రిషతో విజయ్ స్నేహం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపదని ఖుష్బూ స్పష్టం చేశారు.