AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.. ఇప్పటికీ తగ్గని క్రేజ్..

దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఒక సినిమాను థియేటర్లలో ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాదు ఆ మూవీ దర్శకుడిని విపరీతంగా ట్రోల్ చేశారు. కానీ అదే చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేస్తే మాత్రం సూపర్ హిట్ చేశారు. ఈ సినిమా స్ట్రీమ్ చేసిన కొన్ని గంటల్లోనే ఆ ఓటీటీ సైట్ క్రాష్ అయ్యింది. ఇప్పటికీ ఈ చిత్రానికి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

Rajitha Chanti
|

Updated on: Mar 12, 2026 | 9:42 PM

Share
భారీ బడ్జెట్‌తో, అసమానమైన స్టార్‌డమ్‌ ఉన్న హీరో.. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న చిత్రం. కానీ అదే సినిమా థియేటర్లలో ఘోరంగా పరాజయం పాలైంది. ఈ మూవీ కారణంగా నిర్మాతలకు లక్షలాది నష్టాలు వచ్చాయి. అయితే  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలైనప్పుడు కథలో మలుపు తిరిగింది. ఓటీటీలో ఈ మూవీ భారీ సంచలనం సృష్టించింది.

1 / 5
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా రాజా సాబ్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకోలేకపోయింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ మూవీ లాభాలు రాబట్టలేకపోయింది. కానీ ఓటీటీ ప్రపంచంలో, ఈ చిత్రం పరిస్థితులను మార్చివేసింది.

2 / 5
థియేటర్లలో ఆకట్టుకోకపోయినప్పటికీ ఈ హర్రర్-కామెడీ చిత్రం డిజిటల్ విడుదల తర్వాత సంచలనం సృష్టించింది. ప్రభాస్ యాక్టింగ్, డైరెక్టర్ మేకింగ్ జనాలకు తెగ నచ్చేసింది.  ప్రభాస్‌తో పాటు, ఈ చిత్రంలో నిధి అగర్వాల్, సంజయ్ దత్, మాళవిక మోహనన్, జరీనా వహాబ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

3 / 5
మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రభాస్ ను కొత్త అవతారంలో చూపించారు. అయితే ఈ చిత్రం VFX , సెట్ డిజైన్ పై నిర్మాతలు డబ్బు ఖర్చు చేశారు. దాదాపు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో విడుదలైన ఈ సినిమా మొదట్లో థియేటర్లలో విడుదలైనప్పుడు, సమీక్షలు సానుకూలంగా వచ్చాయి.

4 / 5
ఓటీటీలో విడుదలైన తర్వాత, ఈ చిత్రం రాత్రికి రాత్రే ట్రెండింగ్ జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది. సినిమాకి కూడా వెళ్లని ప్రేక్షకులు ప్రభాస్ హర్రర్-కామెడీని ఇంటి నుండే ఆదరించారు . ప్రస్తుతం ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికీ ఈ సినిమా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

5 / 5
Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..

23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్

కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ

అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!

శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి

లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!

న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..

బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..

కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ

సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!