అలా చేయడం వల్లే.. తన సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన రష్మిక 

20  November 2026

Basha Shek

దక్షిణాది సినిమాలతో కెరీర్ మొదలుపెట్టింది రష్మిక. ఇప్పుడు తన అందం, అభినయంతో ఇండియన్ సినిమా మొత్తం తనవైపు చూసేలా చేసింది 

 ఇప్పుడు 'నేషనల్ క్రష్'గా అందరి మన్ననలు అందుకుంటుంది రష్మిక. కాగా ఆమెకు ఇలా క్రేజ్, పాపులారిటీ రావడానికి కేవలం సినిమాలు మాత్రమే కాదు.

పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా రష్మిక ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటించిన అధిగమించిన తీరు, ఆమె ఫ్యాషన్ సెన్స్.. ఇలా రష్మిక సక్సెస్ కు చాలా కారణాలున్నాయి.

ఇదిలా ఉంటే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక మందన్నా, తన సినీ ప్రయాణం, తదితర విషయాల  గురించి మనసు విప్పి మాట్లాడింది.  

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఒక నిర్దిష్టమైన చట్రం ఉంటుంది. కానీ ఆ చట్రంలో ఇరుక్కోకుండా, తన దారిలో తాను వెళ్లడమే తన విజయ రహస్యం అంటోంది రష్మిక.

. 'నేను బాలీవుడ్ గానీ, ఇతర భాషల్లోకి కొత్తగా వెళ్లినప్పుడు, అక్కడి పాత పద్ధతులకు, సంప్రదాయాలకు అలవాటు పడటానికి ప్రయత్నించలేదు'

'నా చుట్టూ ఉన్నవాళ్లంతా ఒక పక్కా ప్లాన్‌తో పని చేసేవాళ్లు. కానీ నేను మాత్రం నా ఇన్‌స్టింక్ట్స్ నమ్మి ముందుకు వెళ్లాను' అని చెప్పింది రష్మిక.

'మనం ఇతరులను మెప్పించడానికి వాళ్లలా ఉండాల్సిన అవసరం లేదు. మనం మనలా ఉన్నప్పుడే మనకు విలువ ఉంటుంది' అని గర్వంగా చెబుతోంది రష్మిక.

మలయాళం కుట్టీ, స్టార్ హీరోయిన్  అనుపమా పరమేశ్వరన్ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంటోంది.

అలనాటి అందాల తార శ్రీదేవీ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదట హిందీ సినిమాలతో కెరీర్ ఆరంభించిందీ అందాల తార.

అనుపమా పరమేశ్వరన్..  పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంద అందాల తార.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.