AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anchor Sravanthi: ‘నా ప్రతి గెలుపుకి ఆ భగవంతుడే తోడు’.. శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో

శివుడికి పరమ పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమైంది. దీంతో చాలా మంది శివ దీక్ష తీసుకుంటున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా శివమాల ధరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఫేమస్ యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా శివ దీక్ష ను స్వీకరించింది.

Basha Shek
|

Updated on: Nov 19, 2026 | 10:50 PM

Share
  పరమ శివుడికి అత్యంత ప్రీతికరమైన పవిత్ర మాసం 'కార్తీక మాసం' ప్రారంభమైంది. దీంతో చాలా మంది భక్తులు శివయ్య దీక్షను స్వీకరిస్తున్నారు.  తెల్లవారుజామునే నదీ స్నానాలు, శివాలయాలలో రుద్రాభిషేకాలు, తులసి పూజ, ఆవు నెయ్యితో దీపారాధన, కార్తీక పురాణ పఠనం చేస్తూ నియమ నిష్టలతో ఉంటున్నారు.

1 / 5
 సామాన్యులే కాకుండా సినిమా సెలబ్రిటీలు కూడా శివ దీక్షను స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఫేమస్ యాంకర్ స్రవంతి చొక్కారపు కూడా శివ మాలను ధరించారు. ఈ సందర్భంగా శివుడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శివ దీక్షను స్వీకరించింది. ఈ విషయాన్ని ఆమెనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

2 / 5
 ఈ సందర్భంగా శివ మాలతో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన స్రవంతి..' నా ప్రతి గెలుపుకి ఆ భగవంతుడే తోడు
ఈ రోజు శివమాల ధరించే భాగ్యం కలిగింది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభోశంకరా' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా శివ మాలతో ఉన్న తన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన స్రవంతి..' నా ప్రతి గెలుపుకి ఆ భగవంతుడే తోడు ఈ రోజు శివమాల ధరించే భాగ్యం కలిగింది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభోశంకరా' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

3 / 5
 కాగా ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై ఉన్న స్టార్ యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. అంతేకాదు ఈ బ్యూటీ  మంచి నటి కూడా. కెరీర్ ప్రారంభంలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత టీవిలో హోస్ట్ గా చాలా ప్రోగ్రామ్స్ చేసింది.

4 / 5
 ఇక ఇప్పుడు కూడా  సినిమా ఈవెంట్స్ కి, అలాగే టీవిలో పలు షోలకి హోస్ట్ గా చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది స్రవంతి. ఇక సోషల్ మీడియాలోనూ ఈ స్టార్ యాంకరమ్మకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ బ్యూటీ షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్లు నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది.

5 / 5
Follow Us
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!

శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో

శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..

ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..

ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..

3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే

'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం

లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!

కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..

పసిడి పతనం.. సామాన్యుడికి సంబరం.. ఇన్వెస్టర్లకు షాక్..