టాలీవుడ్లో కొత్త అందాల సందడి మొదలైంది. అనస్వర రాజన్, సాత్విక వీరవల్లి, అఫియా సయ్యద్, ఇమాన్వి లాంటి కొత్త తారలు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారారు. తమ తొలి సినిమా విడుదల కాకుండానే కొందరు, విజయాలతో మరికొందరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.