ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. తరచూ తింటే కంటి చూపు నుండి మధుమేహం వరకు అన్నింటికీ చెక్!
మన వంటింట్లో తరచూ కనిపించే బీరకాయ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు. అద్భుతమైన ఔషధ గని. ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పీచు పదార్థాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, ఫోలెట్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అంతేకాకుండా బీరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉటుంది. ఇందులో కేలరీల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. తరచూ దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బీరకాయను డైట్‌లో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే:

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
