AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : తస్సాదియ్యా.. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ.. అందాలతో గత్తరలేపుతున్న ముద్దుగుమ్మ..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి సెలబ్రెటీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీరియల్ బ్యూటీలకు సైతం హీరోయిన్లకు మించిన క్రేజ్ ఉంటుంది. మరోవైపు బుల్లితెర యాంకర్స్ మేమేం తక్కువ కాదంటూ గ్లామరస్ ఫోజులతో మెంటలెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Rajitha Chanti
|

Updated on: Mar 12, 2026 | 9:59 PM

Share
బుల్లితెరపై ఆమె చాలా ఫేమస్. బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఇప్పుడు సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ అంటూ యాంకరమ్మగా సందడి చేస్తుంది. ఇటీవలే ఓ మూవీలో కీలకపాత్రలో నటించింది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5
 ఆమె మరెవరో కాదండి యాంకర్ స్రవంతి చొక్కారపు. బిగ్ బాస్ సీజన్ 7లో సందడి చేసింది. తన ఆట, మాట తీరుతో ఆకట్టుకుంది. విజేతగా గెలవకపోయినప్పటికీ తనకంటూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత నెట్టింట యాక్టివ్ అయ్యింది.

2 / 5
అలాగే ఇప్పుడు టీవీ షోస్, సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం యాంకర్ గా అలరిస్తున్నఈ అమ్మడు.. ఇప్పుడు నటిగా మారింది. ఇటీవలే  హే బలవంత్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించింది. ఇందులో సుహాస్,  శివానీ నాగారం హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి.

3 / 5
ఈ సినిమాతో అటు నటిగా ప్రశంసలు అందుకుంది స్రవంతి. అటు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. నిత్యం గ్లామరస్ ఫోటోలతో సందడి చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నిజానికి స్రవంతి హీరోయిన్లకు తక్కువ కాదంటున్నారు నెటిజన్స్.

4 / 5
స్రవంతి చొక్కారపు ఇప్పుడు బుల్లితెరపై తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. చలాకీగా ఉంటూనే తన మాట తీరుతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. మరోవైపు నెట్టింట క్రేజీ పోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us
రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..

రెండు జ్యోతిర్లింగాలతో పాటు దక్షిణ భారత పుణ్యక్షేత్రాల సందర్శన..

సూర్యాస్తమయం తర్వాత ఈ 5 వస్తువులు అస్సలు కొనకూడదు! కారణం తెలిస్తే

షేర్ మార్కెట్లో లాభాలు కొందరికే ఎందుకు? నష్టాల వెనుక అసలు రహస్యం

 కొత్తజంట పెళ్లయిన ఏడాది వరకు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలా?

ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్..

అత్యవసరమై 5 లక్షల కోసం అర్ధరాత్రి ఆ హీరోకు ఫోన్ చేశా.. కానీ..

జీరోకే ఐదుగురు ఔట్.. సింగిల్ డిజిట్ దాటని ఆరుగురు..

Mutton: మటన్ కొనేటప్పుడు 90శాతం మంది చేసే తప్పు ఇదే..