AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈజీగా అయిపోయే పాలకూర అట్టు.. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కు ఇదే పర్ఫెక్ట్

మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల దోసలను తింటాము. అయితే, వెజిటేబుల్ తో చేసిన అట్టు తినడానికి ఇది రుచికి ఉంటుంది. వాటిలో పాలకూర అట్టు ఈజీగా అయిపోతుంది. అంతేకాదు, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కు ఇదే పర్ఫెక్ట్. దీనిని ఎలా తయారు చేయాలంటే?

Prasanna Yadla
|

Updated on: Mar 13, 2026 | 7:00 AM

Share
కావాల్సిన పదార్ధాలు : ఒక కట్ట పాలకూర,  2 కప్పులు బియ్యపు పిండి, ఐదు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంతా ఉప్పు, నూనెను వేసుకోవాలి

1 / 5

పాలకూర పేస్ట్: ముందుగా పాలకూరను తీసుకుని నీటితో రెండు మూడు సార్లు కడిగి, ఆ తర్వాత పచ్చిమిర్చి, అల్లాన్ని మిక్సీ జార్‌లో వేసి, నీటిని  పోసి మెత్తగా పేస్ట్‌లాగా చేసుకోవాలి.

2 / 5
పిండి కలుపుకోవడం: ఈ పాలకూర పేస్ట్‌ మిశ్రమాన్ని ముందుగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న దోస పిండిలో వీటిని వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ఇంకా చెప్పాలంటే అవసరమైతే దానిలో ఒక గ్లాస్ నీరు, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసి దోస  పిండి లాగా దీనిని కలిపి రెడీ చేసుకోవాలి.

3 / 5

దోస వేయడం: ఇక ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి, దాని మీద కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక ఒక గరిటె పిండిని దాని వేసి దోసలాగా వేసుకోవాలి.

4 / 5
మరి హై మీద కాకుండా మీడియం మంట మీద దానిని ఉంచి  దోసను రెండు వైపులా రంగు మారే వరకు  కాల్చుకోవాలి. అలా కాల్చిన పాలకూర అట్టును ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతే, వేడి వేడి పాలకూర అట్టు రెడీ.

5 / 5
Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..