Singer Mangli: నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??
మంగ్లీపై మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, ఆమె నెలవారీ ఆదాయం ₹15 నుండి ₹20 లక్షల వరకు ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ప్లేబ్యాక్ సింగింగ్, ముఖ్యంగా లైవ్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌లు ఆమె ప్రధాన ఆదాయ వనరులు. ఒక్కో పాటకు ₹2-3 లక్షలు, ఒక్కో లైవ్ షోకు ₹5-10 లక్షల వరకు ఛార్జ్ చేస్తూ, ఆమె గణనీయమైన మొత్తాన్ని సంపాదిస్తున్నారు.
మంగ్లీపై అండ్ ఆమె టీంపై మైక్రో ఫినాన్స్ ఫ్రాడ్‌కి సంబంధించిన ఆరోపణలు వస్తున్న వేళ.. ఇప్పుడు ఆమె మంత్లీ ఇన్‌కమ్ పై నెట్టింట కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అకార్డింగ్ టూ ఆ ఆర్టికల్స్ అసలు మంగ్లీ నెలకు ఎంత సంపాదిస్తున్నారో.. ఇప్పుడు చూద్దాం.. అకార్డింగ్ టూ రిపోర్ట్స్ మంగ్లీ నెలకు దాదాపు 15 లక్షల నుంచి 20 లక్షల వరకు సంపాదిస్తున్నట్టుగా అంచనా.! ఆమె ప్రదాన ఆదాయ మార్గం ప్లే బ్యాక్ సింగింగ్. ఇప్పటికే స్టార్ సింగర్‌గా మంచి గుర్తింపు రావడంతో.. మంగ్లీ ఒక్కో పాటకు రెమ్యునరేషన్‌గా దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు తీసుకుంటున్నట్టు రిపోర్ట్. ఇక ప్లే బ్యాక్ సింగింగే కాకుండా… ఆమె లైవ్ పెర్ఫార్మెన్స్‌లు కూడా ఇస్తుంటుంది. అలా సింగింగ్ కంటే స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ల ద్వారానే మంగ్లీ ఎక్కువగా సంపాదిస్తున్నట్టు తెలుస్తోంది. విదేశాల్లో లేదా స్థానిక ఈవెంట్లలో ఒక్కో ప్రదర్శనకు ₹5 లక్షల నుండి ₹10 లక్షల వరకు ఛార్జ్ చేస్తారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Vishnu Priya: అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??
Dacoit: కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!
కోట్లు పోగొట్టుకున్నా బుద్ధి రాలేదు.. డ్యాన్స్ చేస్తూ మరో రీల్
ఒడిలో చిన్నారి.. కళ్లలో కన్నీళ్లు.. విమానంలో తల్లి నరకయాతన..
ప్రాణాలు తోడేస్తున్న.. వివాహేతర సంబంధాలు

