AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పచ్చి కొబ్బరి, మామిడికాయ రోటి పచ్చడి.. ఇలా నూరి తింటే ఆ రుచే వేరబ్బా

Raw Coconut Mango roti pachadi in Telugu: మీరు మీ ఇంట్లో ఈ పచ్చి కొబ్బరి , మామిడికాయ పచ్చడి చేసుకుని తినండి వారంలో మూడు సార్లు పక్కా చేసుకుని తింటారు. ఇది వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతోంది. ఇంకా దీనిలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి వేరు.

Prasanna Yadla
|

Updated on: Apr 15, 2026 | 3:20 PM

Share

కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు తురిమిన కొబ్బరి, అర కప్పు తురిమిన క్యారెట్,  ఒక కప్పు మామిడి కాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు,  రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్లు నూనె,  అర టేబుల్ స్పూన్ ఆవాలు,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, కరివేపాకు ఆకులు,  రెండు ఎండు మిర్చిని తీసుకోవాలి.

1 / 5
ముందుగా తురిమిన కొబ్బరి, క్యారెట్, మామిడిని తీసుకుని ఒక గిన్నెలో మంచిగా కలుపుకోవాలి. రెండు పచ్చిమిర్చి, నాలుగు వెల్లుల్లి, కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

2 / 5
అయితే, మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా  గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసి తింటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పాన్ తీసుకుని నూనెను తీసుకుని దానిలో వేడి చేసి కొద్దిగా ఆవాలు, జీలకర్రను వేసి బాగా వేయించాలి.

3 / 5
ఆ తర్వాత  రెండు ఎండు మిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు ఆకులు వేసి పోపు పెట్టుకోవాలి.  ఈ పోపును మిక్సీ పట్టుకున్న పచ్చడిలో వేసి బాగా కలుపుకోవాలి.

4 / 5
అంతే, వేడి వేడి  మామిడికాయ పచ్చడి రెడీ.  వేడి వేడి అన్నంలో  వేసుకుని తింటే టేస్ట్ అదిరిపోతోంది. ఇంకా దీనిలో నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి వేరు. ఇంకా ఇడ్లీ, దోసెల్లోకి టేస్టీగా ఉంటుంది.

5 / 5
Follow Us
ప్రచార పర్వంలో AI బొమ్మ !! ఖర్చు తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే

'వాడికి శ్రీముఖి పై క్రష్ ఉంది!' న్యాయవాదిపై మంగ్లీ షాకింగ్ ఆరోపణ

విజయ్‌కి బిగ్‌ షాక్‌.. లోకల్‌ ఛానల్‌లో 'జననాయగన్‌' మూవీ..

అప్పుడు ఎన్టీఆర్, ఇప్పుడు చరణ్.. ఆ మ్యాగజైన్‌లో ఈ ఇద్దరికే చోటు

మూడు నెలలకే.. గిన్నిస్ రికార్డులకెక్కిన బిగ్‌బాస్ సోనియా కూతురు..

ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
ఆశా భోంస్లే మరణం.. పాకిస్తాన్‌లో వివాదం
నెలకు రూ.20 లక్షలే.. మంగ్లీ ఖాతాలో డబ్బే డబ్బు ??

అబ్బాయిల వీక్‌నెస్సే.. నెలకు రూ.11 లక్షలు తెచ్చిపెడుతోంది ??

కలెక్షన్స్‌లో 57% డ్రాపయిందా? ఇంకా కష్టపడాలి డెకాయిట్ !!

ఏపీ ఇంటర్ ఫలితాలను త్వరగా.. ఈజీగా ఇలా చెక్ చేసుకోండి..