తినేటప్పుడు కూరల్లో నిమ్మకాయ పిండుతున్నారా? 

Prasanna Yadla

20 November 2026

Pic credit - Pinterest

చాలా మంది కూర వండే ముందు నిమ్మకాయను పిండి తింటారు. అసలు నిజానికి ఇది మంచిదా ? కాదా అని కూడా చూడరు

నిమ్మకాయను పిండి తింటారు

 నిజం చెప్పాలంటే ఇది చాలా మంచిదని అంటున్నారు ఎందుకంటే నిమ్మరసం శరీర శక్తిని పెంచుతుంది

 శరీర శక్తిని పెంచుతుంది 

అయితే, కూర వండేటప్పుడు తింటే లాభాలు ఉంటాయి అన్నం ప్లేట్ లో పెట్టుకున్న తరవాత కాదు

 కూర వండేటప్పుడు

నిమ్మకాయలో ఉండే విటమిన్ సి మీ శరీర రోగనిరోధక శక్తిని కూడా ఇది పెంచుతుంది 

శరీర రోగనిరోధక శక్తి

అంతేకాదు, మీరు తినే ఫుడ్ లో  ఐరన్ శరీరానికి బాగా అందేలా ఈ విటమిన్ సి హెల్ప్ చేస్తుంది 

ఐరన్ 

ఇది ఇంకా జీర్ణక్రియకు కూడా ఎంతగానో సహాయపడుతుంది దీనిని ఎంచక్కా మీ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు

జీర్ణక్రియ

నిమ్మరసం వేసే వాళ్ళు  కూరల్లో ఉప్పు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇది రుచిని కూడా పెంచుతుంది 

నిమ్మరసం 

నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.

నోట్