ఒక స్పూన్ పంచదారతో ఇలా చేస్తే.. ముఖం గాజులా మెరిసిపోతుంది!

Prasanna Yadla

20 November 2026

Pic credit - Pinterest

అమ్మాయిలకు ముఖం అందంగా ఉంటే చాలు అదే వారికి ఎక్కువగా సంతోషాన్ని ఇస్తుంది. అందంగా ఉండాలంటే ఏం పాటించాలంటే? 

ముఖం అందంగా ఉంటే చాలు

ముఖం అందంగా  కనిపించాలని ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది. ఇంకా వీటి కోస ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ వాడుతుంటారు 

బ్యూటీ ప్రొడక్ట్స్

అయితే, మీరు వీటిని పాటించే కన్నా మీ ఇంట్లోనే ఉండే కొన్ని పదార్థాలతో ఈ ఫేస్ ప్యాక్‌లను చేసుకోవచ్చు. 

ఫేస్ ప్యాక్‌లను

మీ కిచెన్ లో ఉండే చక్కెరను ఇతర వాటితో కలిపి తీసుకోవడం వలన  చర్మంపైన ఉండే మృతకణాలను తొలగిస్తాయి

చక్కెర

అయితే దీనిని తీసుకుని నేరుగా ముఖంపై గట్టిగా రుద్దడం వల్ల మీ చర్మానికి మీకు కొంత ఇబ్బంది కలిగే అవకాశం

చాణక్య నీతి

ఈ పంచదారను సహజ స్క్రబ్‌గా మీరు తీసుకుంటే చర్మంపై పేరుకుపోయిన మురికి మొత్తం తొలిగిపోతోంది. 

 చర్మంపై పేరుకుపోయిన మురికి

పంచదార స్క్రబ్‌ను కొంచం జాగ్రత్తగా వాడాలి మీరు ఇంట్లోనే పంచదారతో స్క్రబ్ చేయానుకుంటే, చర్మానికి  సున్నితంగా వాడాలి

చర్మానికి  సున్నితంగా వాడాలి

ఒక స్పూన్ పొడి చేసిన పంచదారలో  తేనె వేసి ముఖానికి రాసుకోవాలి. ఇది చర్మంలోని తేమను మృతకణాలను తొలగిస్తుంది.

తేనె వేసి ముఖానికి రాసుకోవాలి.