Mutton Curry: మటన్ వండేటప్పుడు ఇది ఒక్కటి వేస్తే చాలు మటన్ కర్రీ అదిరిపోతుంది
తెలంగాణ వంటకాల్లో మసాలాల ఘాటు, దావత్ భోజనాల కమ్మదనం ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఏదైనా పండుగ జరిగినా, బంధువులు వచ్చినా ఘుమఘుమలాడే మటన్ కూర ఉండాల్సిందే. అప్పటికప్పుడు వేయించి రుబ్బిన మసాలా ముద్దతో తెలంగాణ స్టైల్ మటన్ కూరను వండితే ఆ సువాసనకే ఆకలి రెట్టింపు అవుతుంది. అన్నం, బగారా రైస్, బిర్యానీ, చపాతీ ఇలా దేనిలోకైనా ఈ కూర అద్భుతంగా కుదురుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
