IND vs NZ: 21వ శతాబ్దంలో తొలిసారి ఇలా.. వెల్లింగ్టన్లో చరిత్ర సృష్టించిన భారత జోడీ.. అదేంటంటే?
India Opening Partnership Record: వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. కివీస్ గడ్డపై 21వ శతాబ్దంలో భారత్ తరపున తొలి సెంచరీ ఓపెనింగ్ భాగస్వామ్యంగా 130 పరుగులు జోడించి రికార్డులకెక్కారు. జైస్వాల్ 85 పరుగులతో మెరవగా రాహుల్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత్ ఘనంగా శుభారంభాన్ని అందుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
