AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND A vs NEP: హ్యాండిచ్చిన అభిషేక్, వైభవ్.. భారమంతా తెలుగోడిపైనే..!

India A vs Nepal, 4th Match, Group B, ACC Men's Asia Cup Rising Stars 2026: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు 25.2 ఓవర్లకు 101 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది. కుమార్ కుశాగ్ర మరియు తిలక్ వర్మ క్రీజులో కొనసాగుతుండగా, వైభవ్ సూర్యవంశీ 26 పరుగులతో ఆరంభంలో సహకరించాడు. నేపాల్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్న ఈ పోటీలో భారత ఏ బ్యాటింగ్ లక్ష్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది.

IND A vs NEP: హ్యాండిచ్చిన అభిషేక్, వైభవ్.. భారమంతా తెలుగోడిపైనే..!
India A Vs Nepal, 4th Match
Venkata Chari
|

Updated on: Nov 20, 2026 | 5:34 PM

Share

India A vs Nepal, 4th Match, Group B, ACC Men’s Asia Cup Rising Stars 2026: నేపాల్‌తో జరుగుతున్న పోరులో ఇండియా ఏ జట్టు బ్యాటింగ్ కొనసాగిస్తోంది. భారత్ ప్రస్తుతం 25.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో నేపాల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.

వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ ఔట్..

భారత ఇన్నింగ్స్‌లో వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లో 26 పరుగులు చేశాడు. అతడిని సర్రాఫ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు పంపించాడు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 9 పరుగులు చేసి యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఆయుష్ బదోని 7 బంతుల్లో 2 పరుగులు మాత్రమే చేసి రాజ్‌బన్షీ బౌలింగ్‌లో డుమ్రే చేతికి చిక్కాడు.

ఎక్కువమంది చదివినది: రంజీకి కూడా పనికిరానోడు.. గంభీర్ మొండిపట్టుతో తొలి టెస్టులో ఛాన్స్.. ఎవరంటే?

క్రీజులో తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర..

ప్రస్తుతం భారత ఇన్నింగ్స్‌ను కెప్టెన్ తిలక్ వర్మ, వికెట్ కీపర్ కుమార్ కుశాగ్ర ముందుకు తీసుకెళ్తున్నారు. తిలక్ వర్మ 59 బంతుల్లో 30 పరుగులు చేయగా, కుమార్ కుశాగ్ర 41 బంతుల్లో 32 పరుగులతో క్రీజులో నిలిచారు. వీరిద్దరూ క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: పాకిస్తానోళ్లు ఎప్పటికీ మారరు.. సొంత టీంపై షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..!

భారత్ ఏ ఎంత స్కోర్ సాధింస్తుందో చూడాలి. తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర భాగస్వామ్యం ఈ మ్యాచ్‌లో కీలకంగా మారనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారతీయ కర్రీలకు ప్రపంచం ఫిదా! టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్!
భారతీయ కర్రీలకు ప్రపంచం ఫిదా! టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్!
మీ కారు, బైక్ నంబర్ మీకు అదృష్టాన్ని తెస్తుందా? న్యూమరాలజీ ఏం..
మీ కారు, బైక్ నంబర్ మీకు అదృష్టాన్ని తెస్తుందా? న్యూమరాలజీ ఏం..
మటన్ వండేటప్పుడు ఇది ఒక్కటి వేస్తే చాలు మటన్ కర్రీ అదిరిపోతుంది
మటన్ వండేటప్పుడు ఇది ఒక్కటి వేస్తే చాలు మటన్ కర్రీ అదిరిపోతుంది
మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ గ్లామరస్ లుక్స్..
మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్ గ్లామరస్ లుక్స్..
కార్తీక మాసం స్పెషల్ జీడిపప్పు పన్నీర్ కర్రీ
కార్తీక మాసం స్పెషల్ జీడిపప్పు పన్నీర్ కర్రీ
ఆ హీరోను ఒక్క కళ్ల జోడు అడిగా.. కట్ చేస్తే.. షాప్ మొత్తాన్ని పంపి
ఆ హీరోను ఒక్క కళ్ల జోడు అడిగా.. కట్ చేస్తే.. షాప్ మొత్తాన్ని పంపి
డాలర్‌ కు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. అసలు విషయం ఇదేనా?
డాలర్‌ కు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. అసలు విషయం ఇదేనా?
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
Winter Road Trips: వింటర్‌లో ఈ రోడ్లపై వెళ్తే స్వర్గంలో విహారమే..
Winter Road Trips: వింటర్‌లో ఈ రోడ్లపై వెళ్తే స్వర్గంలో విహారమే..
తక్కువ నీటితో సాగు.. ఎక్కువ దిగుబడి! మార్కెట్‌లో మంచి డిమాండ్
తక్కువ నీటితో సాగు.. ఎక్కువ దిగుబడి! మార్కెట్‌లో మంచి డిమాండ్