Gutti Vankaya Ulli Karam: నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం
తెలుగువారి భోజనంలో వంకాయ కూరలకు ప్రత్యేక స్థానం ఉంది. అందులోనూ గుత్తి వంకాయ పేరు వినగానే అందరికీ నోరూరిపోతుంది. సాధారణంగా గుత్తి వంకాయ అంటే రకరకాల మసాలాలు వేసి గ్రేవీ కూర చేస్తుంటారు. కానీ ఎటువంటి మసాలాల హడావుడి లేకుండా, కేవలం ఉల్లిపాయలు, ఎండుమిర్చితో చేసే గుత్తి వంకాయ ఉల్లికారం రుచికి ఏదీ సాటిరాదు. తక్కువ పదార్థాలతో ఎంతో సులభంగా తయారు చేసుకునే ఈ వంటకం రెండు మూడు రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
