AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సెంచరీలతో కదం తొక్కిన కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ.. భారీ స్కోరు దిశగా భారత్..!

India A vs Nepal, 4th Match, Group B, ACC Men's Asia Cup Rising Stars 2026: నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా వేగంగా పరుగులు సాధిస్తున్నాడు.

సెంచరీలతో కదం తొక్కిన కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ.. భారీ స్కోరు దిశగా భారత్..!
India A Vs Nepal, 4th Match Tilak Varma
Venkata Chari
|

Updated on: Nov 20, 2026 | 6:58 PM

Share

నేపాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా ఏ జట్టు భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. మరోవైపు రింకూ సింగ్ కూడా వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. 45 ఓవర్లు ముగిసే సమయానికి ఇండియా ఏ జట్టు 4 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. తిలక్ వర్మ 111 బంతుల్లో 107 పరుగులతో అజేయంగా క్రీజులో కొనసాగుతున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

మరోవైపు రింకూ సింగ్ 5 బంతుల్లో ఒక సిక్సర్ సాయంతో 9 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 16 బంతుల్లోనే 34 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

అంతకుముందు కుమార్ కుషాగ్రా అద్భుతంగా బ్యాటింగ్ చేసి 102 బంతుల్లో 117 పరుగులు సాధించాడు. అతడిని లలిత్ రాజ్‌బన్షీ బౌలింగ్‌లో అవుట్ చేశాడు. ప్రస్తుతం నేపాల్ బౌలర్లలో పవన్ సరాఫ్ ఒక వికెట్ పడగొట్టాడు.

Follow Us
బిగ్ బాస్ అమన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్.. సైలెంట్ గా ఓటీటీలోకి..
బిగ్ బాస్ అమన్ నటించిన క్రైమ్ థ్రిల్లర్.. సైలెంట్ గా ఓటీటీలోకి..
రూ.99కే కేజీ చికెన్ అంటూ ఆఫర్.. ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
రూ.99కే కేజీ చికెన్ అంటూ ఆఫర్.. ఎగబడ్డ జనం.. కట్‌చేస్తే..
సెంచరీలతో కదం తొక్కిన కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ..
సెంచరీలతో కదం తొక్కిన కుమార్ కుశాగ్ర, తిలక్ వర్మ..
ఖరీదైన బాదం vs పేదోడి పల్లీలు.. చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే..
ఖరీదైన బాదం vs పేదోడి పల్లీలు.. చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే..
ఈ 4 చిట్కాలతో మిరప మొక్కలకు విపరీతమైన కాపు తథ్యం!
ఈ 4 చిట్కాలతో మిరప మొక్కలకు విపరీతమైన కాపు తథ్యం!
GTA 6 కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్
GTA 6 కోసం భార్య, కూతురికి లంచం.. డిస్టర్బ్ చేయొద్దంటూ డీల్
చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరి జాగ్రత్తలు ఇవి!
చలికాలం రాగానే.. ఏసీని బంద్ చేసే ముందు తప్పనిసరి జాగ్రత్తలు ఇవి!
ఈ "ఎలక్ట్రిక్ సైకిల్" ఒక్కసారి ఛార్జ్ చేస్తే 209 కిలోమీటర్లు..
ఈ
నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం
నోటికి కారంగా అదిరిపోయే రుచితో గుత్తి వంకాయ ఉల్లికారం
మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే
మీ ఫోన్‌కు ట్రాఫిక్ చలాన్ మెసేజ్ వచ్చిందా? ఆ లింక్ క్లిక్ చేస్తే