AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పీటలవరకు వచ్చిన పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి

సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతో ప్రేక్షకుల మెప్పించి ఆ తర్వాత కనిపించకుండా మాయం అయినా వారు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. ఈ చిన్నది తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విషయంగా ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ .

పీటలవరకు వచ్చిన పెళ్లి క్యాన్సిల్.. కట్ చేస్తే ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి
Actress
Rajeev Rayala
|

Updated on: Apr 15, 2026 | 4:33 PM

Share

సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు పెళ్లిళ్లు అనేవి చాలా కామన్. చాలా మనది సినీసెలబ్రెటీలు గత ఏడాది, ఈ ఏడాది మొదట్లో పెళ్లి పీటలు ఎక్కారు. ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే  తెలుగుతో పాటు హిందీ లోనూ కొంతమంది పెళ్లిపీటలెక్కారు. ఆగే కొంతమంది మాత్రం లవ్ ఎఫైర్స్ కూడా బాగానే వైరల్ అయ్యాయి. చాలా సెల్సబ్రేటీలు తమ కో స్టార్స్ తో లవ్ ట్రాక్ నడిపిన వారు చాలా మంది ఉన్నారు. అయితే బ్రేకప్ బ్యాచ్ కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది ప్రేమ జంటలు పెళ్లి పీటల వరకు వచ్చి బ్రేకప్ చెప్పుకున్న వారు కూడా కొంతమంది ఉన్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు.

ఆ స్టార్ హీరోకు అక్కగా అడిగారు.. చేయనని తేల్చి చెప్పా.. అసలు విషయం చెప్పిన ఆమని

తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో పద్దతిగా స్కిన్ షోకు నో చెప్పిన ఈ బ్యూటీ.. ఆతర్వాత తన గ్లామర్ తో కవ్వించింది. సడన్ గా తన లవర్ ను పరిచయం చేసి ఫ్యాన్స్ గుండెల్లో ముల్లు గుచ్చింది ఈ చిన్నది. సర్లే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటుందని అంతా అనుకునే లోగా బ్రేకప్ చెప్పుకున్నారు. దాంతో సినిమాలకి చిన్న గ్యాప్ ఇచ్చిన ఈ చిన్నది. ఇప్పుడు తిరిగి సినిమాల్లో రాణించాలని చూస్తుంది. ఆ అమ్మడు ఎవరో కాదు.. అందాల భామ నివేదా పేతురాజు.

ఇవి కూడా చదవండి

అతను నా నెంబర్ బ్లాక్ చేశాడు.. జబర్దస్త్ నుంచి వచ్చేయడానికి కారణం వాళ్లే

ఈ బ్యూటీ విభిన్నమైన పాత్రలు చేసి మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ చిన్నది. హీరోయిన్ గా చేస్తూనే సెకండ్ హీరోయిన్ గానూ మెప్పించింది నివేదా పేతురాజు. అలాగే విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ సినిమాలో తన గ్లామర్ తో కవ్వించింది. అయితే ఈ అమ్మడు ఆ మధ్య సోషల్ మీడియాలో తన ప్రియుడిని పరిచయం చేసింది. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ అనౌన్స్ చేసి.. సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. కానీ ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. బ్రేకప్ చెప్పుకున్నారు. ఇంస్టాగ్రామ్ నుండి ప్రియుడుతో ఉన్న ఫోటోలను తొలగించి విడిపోతున్నాం అంటూ హింట్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తిరిగి సినిమాలు రాణించాలని చూస్తుంది.

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మీన రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాభవం, విదేశీ ఉద్యోగ ఆఫర్లు
మీన రాశి ఆగస్టు మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాభవం, విదేశీ ఉద్యోగ ఆఫర్లు
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
కుంభ రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
మకర రాశి ఆగస్టు మాసఫలాలు: ఆర్థిక లాభాలు, ఉద్యోగంలో ప్రాధాన్యం
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
తల్లితో ఉన్న ఈ పాన్ వరల్డ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
వర్షాకాలంలో చెరకు రసం తాగుతున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోవాలి!
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
అస్సలు నీచు వాసన రాకుండా ఎంతోరుచిగా ఉండేలా ఆంధ్ర స్టైల్ తలకాయ కూర
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ధనుస్సు రాశి ఆగస్టు 2026 మాసఫలాలు: ఉద్యోగంలో అధికార యోగం..!
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
ప్రతిరోజూ ఉదయాన్నే పచ్చివెల్లుల్లి తింటే ఏమవుతుందో తెలిస్తే వదలరు
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
మూగ జీవి కోసం మానవత్వం చాటుకున్న లోకో పైలట్‌!
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు
వృశ్చిక రాశి ఆగస్టు మాసఫలాలు: ఆదాయ వృద్ధి, ఉద్యోగంలో గుర్తింపు