రాపిడో బైక్ రైడ్ ఒక యువతి జీవితంలో అందమైన ప్రేమకథకు దారి తీసింది. కొరియోగ్రాఫర్ ఎక్తా కౌశల్య, రాపిడో డ్రైవర్ పార్థ్ జెమారియా ప్రేమకథ ఇది. ఆర్థిక ఇబ్బందుల వల్ల రాపిడో నడుపుతున్న అథ్లెట్ పార్థ్ పట్టుదల ఎక్తాను ఆకట్టుకుంది. వారి పరిచయం ప్రేమగా మారి, ఇద్దరూ తమ కెరీర్లలో రాణించారు.