ఔను.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నా.. ఓపెన్‌గా చెప్పేసిన జాన్వీ కపూర్

10 November 2026

Basha Shek

అలనాటి అందాల తార శ్రీదేవీ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదట హిందీ సినిమాలతో కెరీర్ ఆరంభించిందీ అందాల తార.

తనదైన అందం, అ భినయంతో ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలోన సినిమాలు చేస్తోంది జాన్వీ.

ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించిన జాన్వీ కపూర్ ఇటీవలే పెద్ది సినిమాలో రామ్ చరణ్ తో కలిసి నటించింది

కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ తన తల్లి, దివంగత నటి శ్రీదేవి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.

జాన్వీ కపూర్ కజిన్‌, నటి మహేశ్వరి హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షోలో తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకంది జాన్వీ.

'జాను సినిమాల్లో నటించాలనుకుంటోంది. కానీ నాకెందుకో నమ్మకం లేదు.  అంకితభావం, కఠిన శ్రమ, మానసిక దృఢత్వం అవసరం’ అని శ్రీదేవి తనతో చెప్పినట్లు మహేశ్వరి గుర్తుచేసుకున్నారు.

ఇక ఇదే విషయంపై జాన్వీ మాట్లాడుతూ.. 'నా ముక్కు సర్జరీ జరగక ముందు వరకు నాలో హీరోయిన్ అయ్యే సత్తా ఉందని మా అమ్మ ఏమాత్రం నమ్మలేదు'.

ఆ సర్జరీ జరిగిన తర్వాతే నా రూపం, నా సామర్థ్యం పట్ల అమ్మకు నమ్మకం కుదిరింది. ఆ తర్వాతే నేను సినిమాల్లోకి రావడానికి అంగీకరించారు’ అని పేర్కొంది జాన్వీ.

అలనాటి అందాల తార శ్రీదేవీ వారసురాలిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది జాన్వీ కపూర్. మొదట హిందీ సినిమాలతో కెరీర్ ఆరంభించిందీ అందాల తార.

అనుపమా పరమేశ్వరన్..  పేరుకు మలయాళం హీరోయినే అయినా ఇప్పుడు తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంద అందాల తార.

ఎట్టకేలకు తన కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ సినిమా అందుకుంది భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేనితో కలిసి ఆమె నటించిన లెనిన్ సంచలన విజయం సాధించింది.

విజయ్ దేవరకొండతో కలిసి రష్మిక మందన్నా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా రణబాలి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న త్వరలోనే రిలీజ్ కానుంది.

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న తొలి చిత్రం ‘రణబాలి’.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ  వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

 జయపజయాలతో సంబంధం లేకుండా దక్షిణాది భాషలతో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పెళ్లయ్యాక కూడా రష్మిక మందన్నా క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు. చాలా సినిమాలకు ముఖ్యంగా పాన్ ఇండియా చిత్రాలకు ఆమెనే ఫస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది.

ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణం' మొదటి భాగం త్వరలోనే రిలీజ్ కానుంది.

అందం, అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాని హీరోయిన్లలో ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఒకరని చెప్పవచ్చు. 

పేరుకు కన్నడ హీరోయినే అయినా తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైపోయిందీ అందాల తార.

సమంత ప్రధాన పాత్రలో నటించిన మా ఇంటి బంగారం సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లిపోతోంది. జున్ 19న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు రూ. 70 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

జయపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్  ప్రస్తుతం 'పెద్ది'  సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.

మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది.

సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం పాటు హీరోయిన్ గా చేస్తోన్న ముద్దుగుమ్మల్లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒకరు.