AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యంగ్ హీరోలతో పోటీ పడుతూ దూసుకుపోతున్నారు మెగాస్టార్. ఇటీవలే మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది .

కుర్రాడు భలే చేస్తున్నాడు..! ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా ఎదో తెలుసా.?
Chiranjeevi
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2026 | 3:32 PM

Share

మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన క్రేజ్ గురించి చిన్న పిల్లాడిని అడిగిన పేజీలు పేజీలు చెప్తాడు. తెలుగు సినిమా చెరిత్రలో తిరుగులేని పేర్లలో చిరంజీవి పేరు ఒకటి. హీరోగా ఆయన ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం. తన డాన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయండం చిరుకి వెన్నతో పెట్టిన విద్య.. అలాగే తన నటనతో థియేటర్స్ లో చప్పట్లు కొట్టించారు.. ఎమోషనల్ సీన్స్ లో చిరంజీవి నటిస్తుంటే ప్రేక్షకుల కళ్లల్లో నీళ్లు తిరిగేవి.. అంతటి దిగ్గజ నటుడు మెగాస్టార్ చిరంజీవి. తెలుగు సినిమా స్థాయిని దేశవ్యాప్తంగా చాటిన వారిలో చిరంజీవి ఒకరు. ఇప్పటకీ యంగ్ హీరోలతో పోటీపడుతూ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు మెగాస్టార్. ఇటీవలే మన శంకర వర ప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు.

సినిమా చేయనని డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పేసిన జయప్రకాష్ రెడ్డి.. కానీ చివరకు

సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఘనవిజయాన్ని సాధించింది. దాంతో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ సినిమా.. బింబిసార దర్శకుడు వశిష్ట డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు చిరంజీవి. అయితే చిరంజీవి సినిమాలను ఇష్టపడని వారు ఉండరు. ఈ క్రమంలోనే యుగపురుషుడు తెలుగు ప్రజల అన్న ఎన్టీఆర్ కు కూడా చిరంజీవి సినిమాలంటే ఇష్టమట.. నందమూరి తారక రామారావు మెచ్చిన మెగాస్టార్ సినిమా ఎదో తెలుసా.?

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ డైలాగ్‌తో అదరగొట్టిన కమెడియన్.. ఆశ్చర్యపోయిన బాలయ్య.. వీడియో వైరల్

ఆ సినిమా మరేదో కాదు. చిరంజీవిని టాలీవుడ్ లో సుప్రీం హీరోగా నిలబెట్టిన ‘ఖైదీ’ సినిమాను ఎన్టీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించారట. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు ఇలా దిగ్గజ నటుడు రాణిస్తున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చిరంజీవి. అయితే స్వయంకృషితో ఎదుగుతున్న చిరంజీవిని ఎన్టీఆర్ ఎంతగానో ప్రోత్సహించారట. ఇండస్ట్రీలో యంగ్ హీరో అంతలా మాస్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడం పై ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారట. అంతే కాదు సన్నిహితులతో ఎన్టీఆర్ చిరంజీవి పై ప్రశంసలు కురిపించేవారట. కుర్రాడు భలే చేస్తున్నాడు.. తప్పకుండ మంచి స్థానానికి వెళ్తాడు అంటూ సంతోషం వ్యక్తం చేశారట ఎన్టీఆర్.

నా ఇన్ స్టా‌గ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌‌లో అలాంటివి ఉండవు.. అది బూతు కంటెంట్ కోసం మాత్రమే కాదంటున్న హీరోయిన్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మొత్తం 275 SI ఉద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మొత్తం 275 SI ఉద్యోగాలకు నోటిఫికేషన్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్
ఆన్‌లైన్‌లోనే లగేజీ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త సదుపాయం..
ఆన్‌లైన్‌లోనే లగేజీ బుకింగ్.. రైల్వేశాఖ కొత్త సదుపాయం..
అస్సలు నూనె పీల్చని కరకరలాడే పెసర గారెలు..
అస్సలు నూనె పీల్చని కరకరలాడే పెసర గారెలు..
పొట్టలోని గ్యాస్‌ను తరిమికొట్టే సూపర్ చిట్కాలు..
పొట్టలోని గ్యాస్‌ను తరిమికొట్టే సూపర్ చిట్కాలు..
శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు..
శరీరానికి చెప్పలేనంత చలువ చేసే బూడిద గుమ్మడికాయ మోరు కూటు..
క్షణాల్లో చేసుకునే నాటు స్టైల్ మినప వడియాల పులుసు..
క్షణాల్లో చేసుకునే నాటు స్టైల్ మినప వడియాల పులుసు..
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..
వాట్సప్‌లో మరో స్టన్నింగ్ ఫీచర్.. మాములుగా లేదుగా..
దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి
దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ నగలు ఎలా ఎత్తుకుపోతుందో చూడండి
దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్
దేవుడిలా వచ్చాడు.. ప్రాణాలకు తెగించి మహిళను కాపాడిన డెలివరీ బాయ్