AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppal Balu: రూటు మార్చిన ఉప్పల్ బాలు.. ఇప్పుడు నెలకు సంపాదిస్తున్నాడంటే..

సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో ఉప్పల్ బాలు ఒకరు. తన స్టైల్ లో వీడియోలు చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్నాడు ఉప్పల్ బాలు. చిన్న ప్రమోషన్స్, ఈవెంట్స్ ద్వారా ఉప్పల్ బాలు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పుడు బాలు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా.?

Uppal Balu: రూటు మార్చిన ఉప్పల్ బాలు.. ఇప్పుడు నెలకు సంపాదిస్తున్నాడంటే..
Uppalbalu
Rajeev Rayala
|

Updated on: Apr 10, 2026 | 11:18 AM

Share

ఇప్పుడంటే టిక్ టాక్ బ్యాన్ అయ్యిందిగాని.. ఒకప్పుడు మాత్రం రచ్చ రచ్చ చేసేవారు నెటిజన్స్. అబ్బో రకరకాల వీడియోలు చేస్తూ తెగ సందడి చేసేవారు. ఇప్పుడు టిక్ టాక్ బ్యాన్ అవడంతో ఆ బ్యాచ్ అంతా ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ మీద పడ్డారు.. చాలా మంది రకరకాల వీడియోలో చేస్తూ మెప్పిస్తున్నారు. కాగా టిక్ టాక్ ద్వారా పాపులర్ అయిన వారిలో ఉప్పల్ బాలు ఒకరు. తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బాలు.  తనదైన స్టైల్ లో వీడియోలు చేస్తూ చాలా పాపులర్ అయ్యాడు ఉప్పల్ బాలు. ఫోన్ లో ఉప్పల్ బాలు వీడియో కనిపిస్తే చాలు ప్రేక్షకులను తెగ నవ్వుకునేవారు. ఎప్పుడూ నవ్వులు పూయించే ఉప్పల్ బాలు జీవితంలో ఎంతో విషాదం ఉందని చాలా తక్కువ మందికే తెలుసు.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

తెలుగు రాష్ట్రాల్లో ఉప్పల్ బాలు గురించి తెలియని వారు ఉండరు అనడంలో సందేహం లేదు. సెలబ్రెటీలు కూడా కొంతమంది ఉప్పల్ బాలును ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఒకటి రెండు సినిమాల్లోనూ కనిపించాడు ఉప్పల్ బాలు. ప్రస్తుతం ఉప్పల్ బాలు పలు ఈవెంట్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఉప్పల్ బాలు తన కుటుంబం కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చిన్న చిన్న ప్రమోషన్స్ చేస్తూ.. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ప్రస్తుతం బాలు బాలుని హియ్యా మండి బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు. ఆ హోటల్ బ్రాండ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు బాలు. కాగా ఇలా హియ్యా మండి బ్రాండ్ ప్రమోషన్స్ తోప్ నెలకు లక్షరూపాయిల వరకు సంపాదిస్తున్నడని తెలుస్తుంది. కాగా టిక్ టాక్ వీడియోలు చేయడం మొదలు పెట్టిన తర్వాత తన బందవులందరూ దూరం చేశారని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అప్పుడు నీకు మాకు సంబంధం లేదు అని అవమానించిన వారే ఇప్పుడు ఇప్పుడు డబ్బులు సంపాదిస్తుంటే ఇంటికి రావాలని పిలుస్తున్నారని బాలు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. అలాగే బాలు తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. ఎప్పుడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదు.. 30లక్షలు ఇస్తామన్న కూడా బెట్టింటి యాప్స్ ను ప్రమోట్ జోలికి వెళ్లలేదని అని బాలు తెలిపాడు.

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
పరోటా మంచిగా దాబా స్టైల్ రావాలంటే ఇలా చేయండి...
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
హారతిని 3, 5, 7 వంటి బేసి సంఖ్యలతోనే ఎందుకు ఇస్తారు? దీని వెనుక..
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
తండ్రి కొత్త మొబైల్ కొనివ్వలేదని... కొడుకు ఆత్మహత్య
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు.. లైన్ క్లియర్ అయింది..
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
వాహనదారులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై అలా చేస్తే కేసులే
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
యూపీఐ లావాదేవీ ఫెయిల్ అయినా అకౌంట్లో డబ్బులు కట్ అయ్యాయా..?
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
పొలం గట్లపై రైతుకు కనిపించిన వింత గుర్తులు.. ఏంటని ఆరా తీయగా
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
తక్కువ ఖర్చులో విరాట్ కోహ్లీ డైట్‌ ఫాలో అవ్వొచ్చు!
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
చెవిలో వెంట్రుకలు ఉండే వ్యక్తి నిజ స్వరూపం ఇదే.. షాకింగ్ సీక్రెట్
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
నాన్‌వెజ్ మాత్రమే కాదు.. శ్రావణమాసంలో ఈ ఆకు కూరలు కూడా తినొద్దట!
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర