నా వల్ల సినిమాలు హిట్ అయ్యాయి కానీ.. నాకు రూపాయి కూడా ఇవ్వలేదు..
రీసెంట్ డేస్ లో హీరోయిన్స్ కూడా హీరోల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో హీరోయిన్స్ కూడా కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కొంతమంది మాత్రం ఎక్కువ రెమ్యునరేషన్స్ తీసుకోకుండా సినిమాలు చేస్తున్నారు .

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
