Anirudh Kavya Wedding : గ్రాండ్గా అనిరుధ్, కావ్య రిసెప్షన్.. సినీ ప్రముఖుల సందడి.. ఫోటోస్ ఇదిగో..
సౌత్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో, సన్ నెట్ వర్క్ అధినేత కళానిధిమారన్ కుమార్తె కావ్య మారన్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం గ్రీస్ దేశంలో అత్యంత ఘనంగా జరిగింది. ఇక ఇప్పుడు శనివారం (నవంబర్ 21న) మ్యారేజ్ రిసెప్షన్ చైన్నైలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సినీ , రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
