AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఈ సినిమా కోసం మెగా ఆభిమానులంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మ్యాసీవ్ మాస్ ఎక్స్‌ట్రావగాంజా ‘పెద్ది’ తో బాక్సాఫీస్‌ను అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు.

Rajeev Rayala
|

Updated on: Apr 08, 2026 | 10:01 PM

Share

1 / 5
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, అలాగే ఫస్ట్ సింగిల్ “చికిరి చికిరి”కు వచ్చిన సెన్సేషనల్ రెస్పాన్స్‌తో సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఎపిక్ స్కేల్‌లో తెరకెక్కిస్తూ, రామ్ చరణ్‌ను పూర్తిగా రగ్గడ్ అవతార్‌లో చూపిస్తున్నారు.

2 / 5
ఈ ప్రాజెక్ట్‌ను వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఎఆర్ రెహ్మాన్ సమకూరుస్తున్నారు. మొన్నామధ్య మేకర్స్ రెండో సింగిల్ రై రై రా రా సాంగ్ ను విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ ఫుల్ డ్యాన్స్ నంబర్ ప‌ల్సేటింగ్ బీట్స్, ఇన్‌ఫెక్షియస్ రిథమ్‌తో అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది.

3 / 5
ఇక పెద్ది సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండనుందని తెలుస్తుంది. ఈ స్పెషల్ సాంగ్ లో చరణ్ తో కలిసి ఎవరు స్టెప్పులేయనున్నారని చాలా కాలంగా చర్చ జరుగుతుంది. సాంగ్ లో ఓ అందాల భామ స్టెప్పులేస్తోందని తెలుస్తుంది. మొన్నటివరకు మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది.

4 / 5
ఇక ఇప్పుడు మరో బ్యూటీ పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆమె ఎవరో కాదు ఇటీవలే హిట్ అందుకున్న మానస వారణాసి. రీసెంట్ గా ఈ అమ్మడు కపుల్ ఫ్రెండ్లి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ క్రేజీ బ్యూటీ పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని తెలుస్తుంది.

5 / 5
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!